కొద్ది, కొద్దిగా చలి తగ్గుతోంది. ఎటు చూసినా ఆకులు, పూలూ ఏమీ లేని మోడుల నుండి, చెట్లు కొన్ని పూలు పూయడం మొదలు పెట్టాయి. వసంతం రావడానికి ఇంకా చాలా టైం ఉన్నా, నిన్న ఈ పూలు, చెట్లు చూస్తుంటే, తలుపు వెనకాల అమ్మ కొంగు పట్టుకుని తొంగి చూస్తున్న చిన్న పిల్లలా, ఆమని కూడా తొంగి చూస్తున్నట్టనిపించింది.
 |
చెర్రీ బ్లాసమ్స్ (తెల్లటి పూలు) | | | | | | | |
|
ఈ పూలు జనవరి నెల చివరి వారాలలో పూయడం మొదలు పెట్టి, ఫిబ్రవరీ రెండవ వారంలోగా రాలిపోతాయి. వాలెంటైన్స్ డే స్పెషల్ అన్నమాట :)
 |
నేములోనేమున్నది (పేరు తెలియని పువ్వులు) |
| |
హమ్మింగ్ బర్డ్ ఫీడర్ |
 |
కాలిఫోర్నియా పెప్పర్ ట్రీ |
హమ్మింగ్ బర్డ్ ఫీడర్ బాగుంది. ఫోటోలు కూడా.
ReplyDeleteథాంక్స్ కిషోర్ వర్మ గారు :)
Delete