Thursday, December 30, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోనూ ఉండనీ
మమతలే ప్రతి మనసులో  కొలువుండనీ
మనుగడే ఒక పండుగై కొనసాగనీ

ఓడిపోవాలి స్వార్థం...ఇల మరిచిపోవాలి యుద్ధం
స్వార్థమే లేని మానవుడే ఈ మహిని నిలవాలి కలకాలం 

ఆకలే సమసిపోనీ...అమృతం పొంగిపోనీ
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడనీ ప్రతి నిత్యం 

వేదనే ఇక తొలగనీ...వేడుకే ఇక వెలగనీ 
ఎల్లడా పోరాటమే ఇక తీరనీ 
ఎల్లరూ సుఖ శాంతితో ఇక బ్రతకనీ 

*****************************************
 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*****************************************

లోకా సమస్తా సుఖినో భవంతు
లోకా సమస్తా సుఖినో భవంతు
లోకా సమస్తా సుఖినో భవంతు
ఓం శాంతి శాంతి శాంతిః

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా- జవాబులు

1 )  కుచ్ రీత్ జగత్ కీ ఐసీ హై హర్ ఏక్ సుబో కీ షాం హుయీ
తూ కౌన్ హై తేరా నామ్ హై క్యా 

సీతా భీ యహా బద్‌నాం  హుయీ

ఫిర్ క్యోం సంసార్ కీ బాతోం సే భీగ్ గయే తేరే నైనా



కుఛ్ తో లోగ్ కహెంగే , లోగోం  కా కామ్ హై కహనా- అమర్ ప్రేమ్


2  ) ఆంఖ్ ధోకా హై క్యా భరోసా హై, సునో
దోస్తో షక్ దోస్తీ కా దుష్మన్ హై ....అప్నే దిల్ మే ఇసే ఘర్ బనానే నా దో

కల్ తడప్ నా పడే యాద్ మే జిన్ కీ....రోక్ లో రూఠ్ కర్  ఉన్ కో జానే నా దో

బాద్ మే ప్యార్ కే చాహే భేజో హజారో సలామ్

వో ఫిర్ నహీ ఆతే 

 

జిందగీ కే సఫర్ మే గుజర్ జాతే హై జో మకాం - ఆప్ కీ కసం
ఇక్కడ చూడండి.

3 )  జిందగీ కో బహుత్ ప్యార్ హమ్ నే దియా

మౌత్ సే భీ మొహబ్బత్ నిభాయేంగే హమ్

రోతే రోతే జమానే మే ఆయే మగర్

హస్‌తే హస్‌తే  జమానే సే జాయేంగే హమ్

జాయేంగే పర్ కిధర్.... హై కిసే యే ఖబర్

 
జిందగీ కా సఫర్ హై యే కైసా సఫర్ - సఫర్

4 ) ఛోటీ బాతే ఛోటీ ఛోటీ బాతోం  కీ హై యాదే బడీ

భూలే నహీ బీతీ హుయీ ఏక్
ఛోటీ ఘడీ
జనమ్ జనమ్ సే ఆంఖే బిచాయీ తేరే లియే ఇన్ రాహో మే

 
మైనే తేరే లియే హీ సాత్ రంగ్  కే సప్నే చునే - ఆనంద్
ఇక్కడ చూడండి.

5 ) హర్ ఏక్ గమ్ తుమ్హారా సహేంగే ఖుషీ సే

కరేంగే నా షిక్వా కభీ భీ కిసీ సే

జహా ముఝ్ పే హస్  తా  ఖుషీ ముఝ్ పే రోతీ

 
హమే ఔర్ జీనే కీ చాహత్ న హోతీ అగర్ తుమ్ న హోతే-అగర్ తుమ్ నహోతే
 ఇక్కడ చూడండి.

6 ) యూ తో అకేలా భీ అక్సర్ గిర్ కే సంభాల్  సక్తా హూ మై

తుమ్ జో పకడ్  లో హాథ్ మేరా దునియా బదల్ సక్తా హూ మై

మాంగా హై తుమ్హే దునియా కే లియే 

అబ్ ఖుద్ హీ సనమ్ ఫైసలా కీజియే

 
ఓ మేరే దిల్ కా చెయిన్-మేరే జీవన్ సాథీ
ఇక్కడ చూడండి.

Wednesday, December 29, 2010

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా

1 )  కుచ్ రీత్ జగత్ కీ ఐసీ హై హర్ ఏక్ సుబో కీ షాం హుయీ
తూ కౌన్ హై తేరా నామ్ హై క్యా 
సీతా భీ యహా బద్‌నాం  హుయీ
ఫిర్ క్యోం సంసార్ కీ బాతోం సే భీగ్ గయే తేరే నైనా

2  ) ఆంఖ్ ధోకా హై క్యా భరోసా హై, సునో
దోస్తో షక్ దోస్తీ కా దుష్మన్ హై ....అప్నే దిల్ మే ఇసే ఘర్ బనానే నా దో
కల్ తడప్ నా పడే యాద్ మే జిన్ కీ....రోక్ లో రూఠ్ కర్  ఉన్ కో జానే నా దో
బాద్ మే ప్యార్ కే చాహే భేజో హజారో సలామ్
వో ఫిర్ నహీ ఆతే

3 )  జిందగీ కో బహుత్ ప్యార్ హమ్ నే దియా
మౌత్ సే భీ మొహబ్బత్ నిభాయేంగే హమ్
రోతే రోతే జమానే మే ఆయే మగర్
హస్‌తే హస్‌తే  జమానే సే జాయేంగే హమ్
జాయేంగే పర్ కిధర్.... హై కిసే యే ఖబర్


4 ) ఛోటీ బాతే ఛోటీ ఛోటీ బాతోం  కీ హై యాదే బడీ
భూలే నహీ బీతీ హుయీ ఏక్ ఛోటీ ఘడీ
జనమ్ జనమ్ సే ఆంఖే బిచాయీ తేరే లియే ఇన్ రాహో మే

5 ) హర్ ఏక్ గమ్ తుమ్హారా సహేంగే ఖుషీ సే
కరేంగే నా షిక్వా కభీ భీ కిసీ సే
జహా ముఝ్ పే హస్  తా  ఖుషీ ముఝ్ పే రోతీ

6 ) యూ తో అకేలా భీ అక్సర్ గిర్ కే సంభాల్  సక్తా హూ మై
తుమ్ జో పకడ్  లో హాథ్ మేరా దునియా బదల్ సక్తా హూ మై
మాంగా హై తుమ్హే దునియా కే లియే 
అబ్ ఖుద్ హీ సనమ్ ఫైసలా కీజియే



క్లూ: అన్నీ రాజేష్ ఖన్నా పాటలే

నిరంతరమూ వసంతములే

నిరంతరమూ వసంతములే , మందారముల మరందములే


ఈ పాట వంశీ డైరక్ట్ చేసిన " ప్రేమించూ పెళ్ళాడు" సినిమాలోది. అంత బాగా లేని సినిమాల్లో కూడా ఎంత మంచి పాటలు వుండచ్చో ఈ సినిమా పాటలొక ఉదాహరణ.

నిరంతరమూ వసంతములే , ఈ చైత్ర వీణ (ఇది ఇంకో పోస్టులో) పాటలు విని చాలా ఆశపడి ఈ మధ్యే చూసాను ఈ సినిమా. అంతే  చాలా డిజప్పాయింట్ కూడా అయ్యాను. 
తెర వెనుక : వంశీ,ఇళయరాజా, వేటూరి, బాలు,జానకి గార్లు 
తెర ముందు: భానుప్రియ,రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ గార్లు 
వండర్ఫుల్ కాంబినేషన్ కదూ. 
కానీ కాంబినేషన్ల కంటే కథ చాలా ముఖ్యమని ఇంకోసారి రుజువు చేస్తుంది ఈ సినిమా :-(
సినిమా చూశానన్న విషయం మరచిపోయి ఈ సినిమాలో పాటలు మాత్రం వింటూనే వున్నా (సెలెక్టివ్ మెమరీ లాస్ అన్నమాట :)

నిరంతరమూ వసంతములే....మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే...పదాలు ఫలాలుగా పండే 
హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకశానికవి తారలా 
ఆశకున్న విరిదారులా (ఇక్కడ బాలూ గారి గొంతు ఎంత మార్దవంగా ఉంటుందో)

ఈ సమయం ఉషోదయమై 
మా  హృదయం జ్వలిస్తుంటే
నిరంతరమూ వసంతములే....మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే...పదాలు ఫలాలుగా పండే 
అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు రాసి మేఘమే మూగవోయె 
మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే 
మాఘదాహాలలోన అందమే అత్తరాయే 
మల్లెకొమ్మ చిరునవ్వులా
మనసులోని మరుదివ్వెలా 
ఈ సమయం రసోదయమై
మా ప్రణయం ఫలిస్తుంటే 
నిరంతరమూ వసంతములే....మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే...పదాలు ఫలాలుగా పండే

ఈ పాట ఇక్కడ వినచ్చు. ఇక్కడ చూడచ్చు.




 

 

Wednesday, December 22, 2010

కనుక్కోగలరా-6

ఈ పాటల  పల్లవులు కనుక్కోగలరా :
1 ) సోగకళ్ళ విరిసే సొగసే... గోగుపూలు కురిసే
రాగమైన  పిలుపే తెలిపే...మూగ గుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే 
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే


2 ) హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకశానికవి తారలా 
ఆశకున్న విరిదారులా

Tuesday, December 21, 2010

సినిమాల ప్రభావం: రాంగోపాల్ వర్మ తో సిరివెన్నెల గారి ఇంటర్వ్యూ


రెండు రోజుల కిందట సాక్షి పేపర్లో ఈ ఇంటర్వ్యూ చదివాను, తర్వాత సాక్షి టివిలో చూసాను. నేనిప్పుడు చెప్పబోయేది ఆ ఇంటర్వ్యూలో వర్మగారు, సిరివెన్నెలగారు ఇద్దరూ ఒప్పుకున్న ఒక (ఒకే?) విషయం గురించి.

అది "సినిమాలు చూసి బాగు పడే వాళ్ళు , చెడిపోయే వాళ్ళు ఉండరు" అన్న స్టేట్మెంట్.

నేను మాత్రం ఈ స్టేట్మెంట్ ని అస్సలు ఒప్పుకోను.  ఒక్కోసారి  సినిమా మనిషి ఆలోచనలను చాలా ప్రభావితం చేయగలదు అన్నది నా స్వానుభవం. 
 

బాగు పడ్డం,చెడిపోవడం అన్నదానికి ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో నిర్వచనం ఉండొచ్చు. నా వరకు నేను మన గురించి మాత్రమే కాక పక్క వాళ్ళ గురించి ఆలోచించడం, పట్టించుకోవడం అనే  విషయాన్ని బాగుపడడం కేటగిరీలోకి వేస్తున్నా.

ఒక 5 - 6 సంవత్సరాల క్రితం వరకు నేను మామూలు మధ్యతరగతి మనిషి లాగే బ్రతికేస్తూ వున్నాను. హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు నా జీతం,నా కుటుంబం, ఇల్లు కొందామా, కార్ కొందామా,ఏ లోన్ ఎక్కడ తక్కువ వడ్డీ కి దొరుకుతుంది, వగైరా. యూ. ఎస్ కి వచ్చాక ఎలా అప్పులు తీర్చుకోవాలి (ఇండియా, యూ.ఎస్)మళ్ళీ అప్పులు తీసుకొని ఎలా కార్ కొనాలి, ఇల్లు కొనడానికి ఎలా కూడబెట్టాలి, ఏదైనా ఖర్చు చేయాలంటే X 50 (కాలుక్యులేషన్ ఈజీ గా ఉంటుంది కదా 50 ఐతే  :))
ఇలా....జీవితం మొత్తం అనను కానీ ఒక 75 -80 % డబ్బు చుట్టే తిరిగేది.
ఇలాంటి నా ఆలోచనలను చాలా వరకు మార్చేసింది ఒక సినిమా.
ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలోని ఒకే ఒక సీను....నిజం.

ఈ సీను లో ముఖ్య పాత్రధారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చితన పాపకు కాన్సర్ ఉంది, వైద్యానికి డబ్బు లేదని సహాయం చెయ్యమని వేడుకొంటుంది. తన కూతురి పుట్టినరోజు పార్టీకని తెచ్చిన డబ్బు ఆమెకిస్తాడు. మనమిచ్చిన 1000 రూపాయలతో జీవితాలు నిలబడతాయా అని అడిగిన భార్యా, పిల్లలకు ఒక్కోసారి 10 పైసల పోస్ట్ కార్డు కూడా జీవితాన్ని కాపాడుతుందని తన తల్లి జీవితాన్ని ఒక కార్డ్ తో కాపాడిన ఒక చిన్న క్లర్క్ స్వామినాథన్ గారి గురించి చెప్తాడు.

ఆ తర్వాత పేపర్లో ఆ స్త్రీ చేసేది మోసం అని చదివి అందరూ ఇందుకే మేము చెప్పేది, చూసావా..నువ్వెంత మోసపోయావో అంటే అతను మాత్రం ఆ పాపకు కేన్సర్ లేదని సంతోషపడతాడు.

మనుషులపైన ఎంత ప్రేమ ఉండాలి ఇలా ఆలోచించాలంటే ?

చుట్టూ ఎన్ని ఒత్తిళ్ళు, పోటీలు, మోసాలు, ఆకర్షణలు... ఇన్నిటినీ తట్టుకొని తన ప్రేమ,ఇంత మంచి ప్రేమ, మనుషులందరిపైనా నిలబెట్టుకుంటూ బ్రతకడం ఎంత కష్టం ?

ఈ సినిమా చూసి ఎంతో కాలం అయినా ఈ సన్నివేశం మాత్రం ఇప్పటికీ నాకు బాగా గుర్తే. మరీ 100 % మారానని చెప్పను కానీ చాలా మారాను. ముందులాగా మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అనిపించడం లేదు.
ఏదైనా సహాయం చెయ్యాలంటే అనవసరమైన ఆలోచనలన్నీ చెయ్యకుండా 
వెంటనే చేస్తున్నా. సహాయం కోరేవారి అర్హతను ముందులాగా జడ్జ్ చెయ్యడం మానేసా.


పొరపాటున ఏ స్వార్థపు తలపు నాలో మెదిలినా ఈ క్రింది మాటలు నాకు వినిపిస్తాయి, కనిపిస్తాయి. 


"నేను మనిషి ని నమ్ముతాను, ప్రేమిస్తాను, ఆదరిస్తాను ...ఎందుకంటే నేను కూడా మనిషినే  అన్న చిన్న స్వార్థం"

ఈ  సినిమా మీరందరూ చూసే ఉంటారు.




Friday, December 3, 2010

కనుక్కోగలరా -5

ఈ పాట పల్లవి కనుక్కోగలరా :


నాదే సూర్య నేత్రం ఇంక  నీదే చంద్రహాసం
నువ్వే చూడకుంటే నాకు లేదే సుప్రభాతం
రాగం వింత దాహం  తీరకుందీ తీపి మోహం
 వీచే గాలిలోనే దాచుకున్నా నాదు గానం 
లోకాలేడు నాలో ఆడిపాడే నాట్య వేదం


కనుక్కోగలరా-4 జవాబు

వాణీ జయరాం గారి స్వరాల విరిజల్లు
బాలు గారి గొంతులోని పన్నీరు
రాజశ్రీ గారి పదాల హిమబిందువులు 
ఏర్చి కూర్చి...
 ఇళయ రాజా గారు మనపై కురిపించిన అమృత వర్షం ఈ పాట.


కురిసేను  విరిజల్లులే
ఒకటయ్యేను ఇరుచూపులే 
అనుబంధాలు విరిసేను...పన్నీరు చిలికేను
శృంగారమునకీవే  శ్రీకారమే కావే

కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు 
వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో 
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమలందించు సుధలేమిటో

Thursday, December 2, 2010

స్వరాల వీణ - హేమంత్ కుమార్

హిందీ చిత్రాల గాయకుల్లో హేమంత్ కుమార్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.  మొహమ్మద్ రఫీ, ముఖేష్,మన్నాడే  లాంటి గొప్ప గాయకులూ, రోషన్, మదన్ మోహన్, ఎస్. డి. బర్మన్,  సలీల్ చౌదరి లాంటి గొప్ప సంగీత దర్శకుల మధ్య,  రెండు రంగాల్లోనూ  హేమంత్ కుమార్ తనదైన ఒక శైలిని నిలబెట్టుకున్నారు. 

ఈయన గొంతులో ప్రత్యేకత ఒక లాంటి చిన్న ప్రకంపన...ఏదో తత్వాలు పాడే బైరాగుల్లాగ.
పాట సుతిమెత్తగా జాలువారుతుంది ఈయన గొంతులోనుండి. 


ఈయన పాట నేను మొదట విన్నది ప్యాసా సినిమాలో. జానే వో కైసే లోగ్ థే పాట. ఆ సినిమా చూసి గురుదత్ కి, హేమంత్ కుమార్ కి ఒకేసారి వీర పంఖా అయిపోయాను. ఎలాగైనా కలకత్తా వెళ్ళిపోయి వాళ్ళిద్దరినీ చూసేద్దామని నిర్ణయించేసుకున్నాను. కానీ ...నేను ఆ సినిమా చూసేటప్పటికి వాళ్ళిద్దరూ ఈ లోకాన్ని వదిలి ఎప్పుడో వెళ్లిపోయారని తెలిసింది. 

హేమంత్ కుమార్ గారు సంగీత దర్శకత్వం చేసిన లేదా పాడిన పాటల్లో  నాకిష్టమైన పాటలివి:



కనుక్కోగలరా -4

ఈ పాట పల్లవి కనుక్కోగలరా 

కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు 
వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో 
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమలందించు సుధలేమిటో

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా-జవాబులు

1) రాత్ హసీ ఏ చాంద్ హసీ
తూ సబ్ సే హసీ మేరే దిల్ బర్
ఔర్ తుఝ్ సే హసీ .... ఔర్ తుఝ్ సే హసీ తేరా ప్యార్
తూ జానే నా



2) దిల్ బహల్ తో జాయేగా ఇస్ ఖయాల్ సే
హాల్ మిల్ గయా తుమ్హారా అప్నీ హాల్ సే
రాత్ ఏ కరార్ కీ బేకరార్ హై

ఇక్కడ చూడండి
3) ఏ సచ్ హై జీనా థా పాప్ తుమ్ బిన్
ఏ పాప్ మైనే కియా హై అబ్ తక్
మగర్ హై మన్ మే ఛబీ తుమ్హారీ



4) బిచడ్  గయా హర్ సాథీ దేకర్ 
పల్ దో పల్ కా సాథ్
కిస్ కో ఫుర్సత్ హై జో థామే ... దీవానోం కా హాత్
హం కో అప్నా సాయా తక్ అక్సర్ బేజార్ మిలా


5) ఏ మౌసం ఏ రాత్ చుప్ హై
ఓ హోంఠోం కీ బాత్ చుప్ హై
ఖామోషీ సునానీ లగీ హై దాస్తా
నజర్ బన్ గయీ హై దిల్ కీ జబాన్ 


ఇక్కడ చూడండి


6) క్యా దర్ద్ కిసీకా లేగా కోయీ
ఇత్నా తో కిసీ మే దర్ద్ నహీ
బహతే హుయే ఆసూ ఔర్  బహే
అబ్ ఐసీ తసల్లీ రహనే దో


ఇక్కడ చూడండి







Wednesday, December 1, 2010

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా

1) రాత్ హసీ ఏ చాంద్ హసీ
తూ సబ్ సే హసీ మేరే దిల్ బర్
ఔర్ తుఝ్ సే హసీ .... ఔర్ తుఝ్ సే హసీ తేరా ప్యార్
తూ జానే నా


2) దిల్ బహల్ తో జాయేగా ఇస్ ఖయాల్ సే
హాల్ మిల్ గయా తుమ్హారా అప్నీ హాల్ సే
రాత్ ఏ కరార్ కీ బేకరార్ హై


3) ఏ సచ్ హై జీనా థా పాప్ తుమ్ బిన్
ఏ పాప్ మైనే కియా హై అబ్ తక్
మగర్ హై మన్ మే ఛబీ తుమ్హారీ


4) బిచడ్  గయా హర్ సాథీ దేకర్ 
పల్ దో పల్ కా సాథ్
కిస్ కో ఫుర్సత్ హై జో థామే ... దీవానోం కా హాత్
హం కో అప్నా సాయా తక్ అక్సర్ బేజార్ మిలా


5) ఏ మౌసం ఏ రాత్ చుప్ హై
ఓ హోంఠోం కీ బాత్ చుప్ హై
ఖామోషీ సునానీ లగీ హై దాస్తా
నజర్ బన్ గయీ హై దిల్ కీ జబాన్ 


6) క్యా దర్ద్ కిసీకా లేగా కోయీ
ఇత్నా తో కిసీ మే దర్ద్ నహీ
బహతే హుయే ఆసూ ఔర్  బహే
అబ్ ఐసీ తసల్లీ రహనే దో

Tuesday, November 30, 2010

కనుక్కోగలరా -3

ఈ పాట పల్లవి కనుక్కోగలరా :

వేసవిదారుల వేసటలోన వెన్నెలతోడై కలిసావు
పూచే మల్లెల తీగకు నేడు పందిరి  నీవై నిలిచావు
ఆశలు రాలే శిశిరంలో ఆమని నీవై వెలిసావు
ఆలు మగల అద్వైతానికి అర్థం నీవై నిలిచావు

Saturday, November 27, 2010

తనికెళ్ళ భరణి గారితో "సాహితీ పంచామృతం"

మొన్నేమధ్యే వెండితెర వెండి పండుగ జరుపుకున్న తనికెళ్ళ భరణి గారు బే ఏరియా కు వస్తున్నారు. సిలికాన్ ఆంధ్రా వారు భరణిగారితో డిసెంబర్ 5, సాయంత్రం 6 గంటలకు సన్నీవేల్ హిందూ దేవస్థానంలో " సాహితీ పంచామృతం" కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు క్రింద చూడండి.

Tuesday, November 23, 2010

నాకు నచ్చిన సినిమా-Departures (Japanese)

 ఏమీ తోచక Netflix హోమ్ పేజ్ లో recommendations లో ఉన్న ఈ సినిమా పైన క్లిక్ చేసాను & I'm glad that I did.
కథ  ప్రధాన పాత్రధారి (Daigo)  తను టోక్యో నుండి సొంత ఊరికి ఎందుకు వస్తాడో చెప్పే స్వగతంతో   మొదలవుతుంది. Daigo టోక్యో లో ఒక ఆర్కెస్ట్రాలో చెల్లిస్ట్ (Cellist)  గా పని చేస్తుంటాడు. ఆ ఆర్కెస్ట్రా మూతపడడంతో  వాళ్ళ అమ్మ వదిలి వెళ్ళిన ఇంటిలో ఉందామని తన భార్యతో కలిసి స్వంత ఊరుకి వచ్చేస్తాడు.అక్కడ ఒక న్యూస్ పేపర్లో N.K Agency-"Departures" అని చూసి ఆ ఉద్యోగం ఏదో ట్రావెల్ ఏజన్సీ లో ఉద్యోగం అనుకోని వెళ్తాడు. వెళ్ళాక తెలుస్తుంది అది చనిపోయిన వాళ్ళని Casket లో పెట్టేముందు వాళ్ళని అందంగా తయారు చేసే పని అని.

అసహ్యంగా , భయంగా మొదలుపెట్టిన ఈ పని పట్ల  DaigO ఎంత ప్రేమ , గౌరవం పెంచుకుంటాడంటే  తన భార్య ఏవగించుకొని వెళ్ళిపోతున్నా వదిలేయలేనంతగా .

స్నేహితుని తల్లి చనిపోయినప్పుడు  అతను చేసే పని ప్రత్యక్షంగా చూసిన భార్య, స్నేహితుడు ఆ పని ఎంత గౌరవమైనదో , అతను ఎంత భక్తీ , శ్రద్ధలతో  ఆ పని చేస్తున్నాడో గమనిస్తారు.
తనని చిన్నపుడు వదిలిపోయిన నాన్న శవాన్ని తయారు చెయ్యడం , ఆ నాన్న తనని మరచిపోలేదని తెలుసుకోవడం ఆఖరి సీను.

ఎప్పుడూ clear గా గుర్తు రాని తన తండ్రి మొఖం , తను చిన్నప్పుడు ఇచ్చిన గులక రాయిని పిడికిలి లో బిగించి పట్టుకొని వున్న శవాన్ని చూసినప్పుడు గుర్తు వస్తుంది.

కథ తెలుసుకోవాలనుకొంటే కింద సినిమా పేరుపైన క్లిక్ చేస్తే వికిపీడియా లో చదవచ్చు.

మంచి మ్యూజిక్, జపాన్ లో ని ఒక చిన్న ఊరు,మంచు, చెర్రీ పూలు, అందమైన మనసులు, అన్నిటినీ మించి మనసుని తాకే కథ. ఈ హాలిడేస్ లో టైం దొరికితే తప్పకుండా చూడండి.

సినిమా యూట్యూబ్ లో కూడా వుంది.

ఈ సినిమా కు 2008 లో  Best Foreign language film ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఈ విషయం సినిమా చూసేసిన తర్వాతే చూసాను.ఆ  అవార్డ్ కి అన్ని అర్హతలూ వున్న సినిమా.
Movie: Departures
Director: Yōjirō Takita

Monday, November 22, 2010

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా-జవాబులు

1) ఐసీ రిం ఝిం  మే ఓ సజన్ ... ప్యాసే  ప్యాసే మేరే నయన్ తేరేహీ  ఖ్వాబో మే ఖోగయే
సావలీ సలోనీ ఘటా జబ్ జబ్ ఛాయీ 
అఖియో మే రైనా గయీ... నిందియా నా ఆయీ

ఇక్కడ చూడండి. 


2 ) ముఝ్ కో ఛూనే  లగీ ఉస్  కీ  పరచాయియా 
దిల్ కే నజ్దీక్ బజ్ తీ  హై షేహనాయియా 
మేరే సప్నో కే అంగన్ మే గాతా హై ప్యార్

ఇక్కడ చూడండి.

౩)చుప్  కే సీనే మే  కోయీ  జైసే  సదా  దేతా  హై 
షామ్  సే  పెహలె  దియా దిల్ కా  జలా  దేతా హై
హై ఉసీ కీ ఏ సదా హై ఉసీ కీ ఏ అదా 


ఇక్కడ చూడండి.

4)  ఏ బహార్ ఏ సమా కెహ్ రహా హై ప్యార్ కర్
కిసీకీ ఆర్జూ మే అప్నేదిల్ కో బేకరార్ కర్ 
జిందగీ హై బేవఫా లూట్ ప్యార్ కా మజా


5) హం కో మిలీ హీ ఆజ్ ఏ ఘడియా నసీబ్ సే
జీ భర్ కే దేఖ్ లీజియే హం కో కరీబ్ సే
ఫిర్ ఆప్ కే నసీబ్ మే ఏ బాత్ హో న హో

Saturday, November 20, 2010

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా

చాలా మంచి  పాటలు , చాలా పాపులర్ పాటలు కూడా.
1) ఐసీ రిం ఝిం  మే ఓ సజన్ ... ప్యాసే  ప్యాసే మేరే నయన్ తేరేహీ  ఖ్వాబో మే ఖోగయే
సావలీ సలోనీ ఘటా జబ్ జబ్ ఛాయీ 
అఖియో మే రైనా గయీ... నిందియా నా ఆయీ


2 ) ముఝ్ కో ఛూనే  లగీ ఉస్  కీ  పరచాయియా 
దిల్ కే నజ్దీక్ బజ్ తీ  హై షేహనాయియా 
మేరే సప్నో కే అంగన్ మే గాతా హై ప్యార్


౩)చుప్  కే సీనే మే  కోయీ  జైసే  సదా  దేతా  హై 
షామ్  సే  పెహలె  దియా దిల్ కా  జలా  దేతా హై
హై ఉసీ కీ ఏ సదా హై ఉసీ కీ ఏ అదా 



4)  ఏ బహార్ ఏ సమా కెహ్ రహా హై ప్యార్ కర్
కిసీకీ ఆర్జూ మే అప్నేదిల్ కో బేకరార్ కర్ 
జిందగీ హై బేవఫా లూట్ ప్యార్ కా మజా

5) హం కో మిలీ హీ ఆజ్ ఏ ఘడియా నసీబ్ సే
జీ భర్ కే దేఖ్ లీజియే హం కో కరీబ్ సే
ఫిర్ ఆప్ కే నసీబ్ మే ఏ బాత్ హో న హో

నాకు నచ్చిన హిందీ పాటలు-1-జవాబులు



1) హృదయం మళ్ళీ తీరికగా గడిపిన రోజులను వెతుకుతోందని  కథానాయకుడు పాడే పాట. ఇక్కడ  చూడండి.
2) బొంబాయి మహానగరంలో తమకంటూ ఒక సొంత గూడు ఉండాలని కలలు కంటూ ఇద్దరు చిరుద్యోగులు పాడే పాట.ఇక్కడ  చూడండి.
3) నేను తన కళ్ళలోని ఆ పరిమళాన్ని చూసాను. చేతితో తాకి దానికి బంధాల నిందలు వెయ్యద్దు.ఇక్కడ  చూడండి.

4) నీపై నాకే కోపం లేదు జీవితమా ! ఆశ్చర్యపోతున్నా.ఇక్కడ  చూడండి.
5) నువ్వు తప్ప ఈ జీవితం పైన నాకెలాంటి ఫిర్యాదులు లేవు. నీవు లేకున్నా బ్రతుకుంది కానీ అది జీవితం కాదు.ఇక్కడ  చూడండి.

6) ఒక చిన్న కథతో, వాన నీళ్ళతో లోయలన్నీ నిండిపోయాయి. ఎందుకో తెలీదు కానీ గుండె నిండిపోయింది, ఎందుకో తెలీదు కానీ కళ్ళు నిండిపోయాయి.ఇక్కడ  చూడండి.
7) నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి. వర్షాకాలపు కొన్ని తడిసిన రోజులు  ఉండిపోయాయి,ఇంకా ఉత్తరంలో దాచి ఉంచిన ఒక రాత్రి ఉండిపోయింది.ఇక్కడ  చూడండి.
8) ఈమధ్య నా అడుగులు నేలపైన పడ్డంలేదు. నేను ఎగరడం ఎప్పుడైనా చూసావా. ఇక్కడ  చూడండి.

9) ఆ వీధుల్ని మేము వదలి వచ్చేసాము. ఎక్కడైతే నీ పాదాలు (కమలాలు) పడేవో, ఎక్కడైతే నవ్వు నీ  బుగ్గల పైన సుడి తిరిగేదో ఆ వీధుల్ని వదిలి వచ్చేసాము.ఇక్కడ  చూడండి.

Friday, November 19, 2010

నాకు నచ్చిన హిందీ పాటలు-1

గుల్జార్ రాసిన పాటల్లో నాకిష్టమైన కొన్ని పాటలివి. వీటిని మీరు కనుక్కోగలరా ? జవాబులు రేపటి టపాలో.
1) హృదయం మళ్ళీ తీరికగా గడిపిన రోజులను వెతుకుతోందని  కథానాయకుడు పాడే పాట.
2) బొంబాయి మహానగరంలో తమకంటూ ఒక సొంత గూడు ఉండాలని కలలు కంటూ ఇద్దరు చిరుద్యోగులు పాడే పాట.
3) నేను తన కళ్ళలోని ఆ పరిమళాన్ని చూసాను. చేతితో తాకి దానికి బంధాల నిందలు వెయ్యద్దు.
4) నీపై నాకే కోపం లేదు జీవితమా ! ఆశ్చర్యపోతున్నా.
5) నువ్వు తప్ప ఈ జీవితం పైన నాకెలాంటి ఫిర్యాదులు లేవు. నీవు లేకున్నా బ్రతుకుంది కానీ అది జీవితం కాదు.
6) ఒక చిన్న కథతో, వాన నీళ్ళతో లోయలన్నీ నిండిపోయాయి. ఎందుకో తెలీదు కానీ గుండె నిండిపోయింది, ఎందుకో తెలీదు కానీ కళ్ళు నిండిపోయాయి.
7) నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి. వర్షాకాలపు కొన్ని తడిసిన రోజులు  ఉండిపోయాయి,ఇంకా ఉత్తరంలో దాచి ఉంచిన ఒక రాత్రి ఉండిపోయింది.
8) ఈమధ్య నా అడుగులు నేలపైన పడ్డంలేదు. నేను ఎగరడం ఎప్పుడైనా చూసావా
9) ఆ వీధుల్ని మేము వదలి వచ్చేసాము. ఎక్కడైతే నీ పాదాలు (కమలాలు) పడేవో, ఎక్కడైతే నవ్వు నీ  బుగ్గల పైన సుడి తిరిగేదో ఆ వీధుల్ని వదిలి వచ్చేసాము.

Sunday, November 7, 2010

మీకు ఈ పదాలకు అర్థాలు తెలుసా ?

"సీమ కథలు "   కథా సంకలనం - మూడవ ముద్రణ
సంకలన కర్త- శ్రీ సింగమనేని నారాయణ
మీరీ  పదాలు ఎప్పుడైనా విన్నారా ?వీటికి అర్థాలు తెలుసా ?
సుల్ల
జవితి
గాటిపాపలు
రాయలసీమలో పుట్టి చాలా సంవత్సరాలు అక్కడే పెరిగిన నాకు ఈ పదాలు తెలీలేదు. ఇవే కాదు సీమ లోని జీవితాల నిత్య పోరాటాలు కూడా పూర్తిగా తెలియదని ఇప్పుడే అర్థమైంది.
ప్రతి నిత్యం అక్కడ తప్పని నీళ్ళ యుద్ధాలు చాలాసార్లే  చూసాను. కొన్నిసార్లు వాటిలో ప్రత్యక్షంగానో , పరోక్షంగానో పాల్గొన్నాను . 
పల్లెల్లో ఈ సమస్య తీవ్రత గురించి తెలుసు, అయినా  ఇన్ని కథలు , దాదాపు ప్రతి ఒక్క కథ లోను ప్రధాన సమస్య నీళ్ళే, చదువుతుంటే,  మర్చిపోయిన చిన్నప్పటి చీకటి గదిలోని పిశాచి భయం మళ్ళీ గుర్తు వచ్చిన లాంటి భావం.
మీరెప్పుడైనా బిందెడు నీళ్ళ కోసం వీధులు వీధులు తిరిగారా? అర్ధరాత్రి , అపరాత్రి అని లేకుండా ఇంట్లో ఉన్న అందరూ కొళాయిల దగ్గర మేలుకొని కూర్చున్నారా ? 6-7 యేండ్ల వయసునుండే  సైకిల్ కు  4 బిందెలు కట్టుకొని , తొక్కలేక తోసుకొని వచ్చే తమ్మున్ని చూసారా ? నీళ్ళు పట్టే తొందరలో కత్తిపీట కాలి మీదపడి నరం తెగిపోయినా నీళ్ళు ఎక్కడ ఆగిపోతాయో అని పరుగులు పెట్టిన అమ్మను చూసారా ?  
ఇవన్నీనా అనుభవాలే.    కాబట్టి ఈ పుస్తకం మరీ నచ్చింది. 
" ఎవరు ఎన్ని నీళ్ళు వాడుతారో తెలిస్తే వాళ్ళ నాగరికత ఏ పాటిదో  చెప్పెయ్యొచ్చు  అనేది ఒక సూక్తి ! తాగేదానికి ఒక కడవ నీళ్ళు నోచుకోలేనివారికి ఏం నాగరికత ఉంటుంది ? "
- " నీళ్ళు" కథ -- రచయిత " స్వామి"

Friday, October 22, 2010

నాకు నచ్చిన ఆర్గనైజేషన్స్

St.Jude Children's Research Hospital
ఒకసారి టివిలో ఈ హాస్పిటల్ గురించి ప్రోగ్రాం చూసాను. చాలా గొప్పగా అనిపించింది. వైద్యం అన్నిటికన్నా ఖరీదైన వ్యాపారమైన ఈ రోజుల్లో " St. Jude is the only pediatric cancer research center where families never pay for treatment not covered by insurance. No child is ever denied treatment because of the family’s inability to pay." అన్న మిషన్ స్టేట్మెంట్ పెట్టుకొన్న ఈ పిల్లల కాన్సర్ హాస్పిటల్ చాలా చాలా నచ్చింది.పక్కనున్న లింక్ పైన క్లిక్ చేస్తే ఈ హాస్పిటల్ గురించి చదవచ్చు.
  • మీకు వీలయితే నెల నెలా $23 ఈ హాస్పిటల్ కి డొనేట్ చెయ్యండి.

కనుక్కోగలరా-2

ఈ పాటకి పల్లవి కనుక్కోగలరా:
తుళ్ళుతున్న చిన్ని సెలయేరు... గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ బంధమంతా ...వెల్లువైనది లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది ... నీ కొరకే లోకముంది

Wednesday, October 20, 2010

నాకు నచ్చిన సినిమా-బెంగాలీ

ఈసారి నేషనల్ అవార్డ్స్ విజేతల పేర్లలో ఉత్తమనటి (అనన్యా చటర్జీ) , ఉత్తమ దర్శకుడు (రితు పర్ణో ఘోష్) "Abohoman"  చూసి ఆ సినిమా గురించి తెలుసుకుందామని గూగుల్ చేసాను. youtube లో లింక్స్ చూసి ఒక వీకెండ్  సాయంత్రం కూర్చొని చూసాను.


సినిమా బాగా నచ్చింది కానీ అనన్య చటర్జీ నటన అంత గొప్పగా అనిపించలేదు. అలకేందు మజుందార్ గా దీపాంకర్ డే , అప్రతిమ్ గా  జిషుసేన్ గుప్తా చాలా బాగా చేసారు. మీరీ సినిమా ఇక్కడ చూడచ్చు.

Tuesday, October 19, 2010

కనుక్కోగలరా-1

ఈ పాటకి పల్లవి కనుక్కోగలరా:
వానవేలితోటి నేలవీణ మీటే నీలినింగి పాటే ఈ చేలట
కాళిదాసులాంటి తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట
 ప్రతి కదలికలో నాట్యమే కాదా
ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా 

స్వాగతం

నా బ్లాగు చూస్తున్న మీకు ఇదే నా స్వాగతం.