ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా :
1 ) సోగకళ్ళ విరిసే సొగసే... గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే...మూగ గుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
2 ) హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకశానికవి తారలా
ఆశకున్న విరిదారులా
1)alli billi kalalaa raavE..allukunna sudhalaa...(chettu kinda pleadar)
ReplyDelete2)gurtu raavatle..pratutaaniki time ledu..:)
1) అల్లిబిల్లి కలలా రావే ... అల్లుకున్న కథలా రావే
ReplyDeleteమల్లెపూల చినుకై రావే... పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే-చెట్టుకింద ప్లీడర్
కరక్ట్ తృష్ణ గారు.
ఈ పాటలో మొదటి చరణం ముందు వచ్చే వయొలిన్, ఫ్లూట్ మ్యూజిక్ (correct instruments ??)మనసుని ఇంకో లోకంలోకి తీసుకెల్తుంది.
2) నిరంతరమూ వసంతములే-ప్రేమించు పెళ్ళాడు లో నుండి.