హిందీ చిత్రాల గాయకుల్లో హేమంత్ కుమార్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మొహమ్మద్ రఫీ, ముఖేష్,మన్నాడే లాంటి గొప్ప గాయకులూ, రోషన్, మదన్ మోహన్, ఎస్. డి. బర్మన్, సలీల్ చౌదరి లాంటి గొప్ప సంగీత దర్శకుల మధ్య, రెండు రంగాల్లోనూ హేమంత్ కుమార్ తనదైన ఒక శైలిని నిలబెట్టుకున్నారు.
ఈయన గొంతులో ప్రత్యేకత ఒక లాంటి చిన్న ప్రకంపన...ఏదో తత్వాలు పాడే బైరాగుల్లాగ.
పాట సుతిమెత్తగా జాలువారుతుంది ఈయన గొంతులోనుండి. ఈయన పాట నేను మొదట విన్నది ప్యాసా సినిమాలో. జానే వో కైసే లోగ్ థే పాట. ఆ సినిమా చూసి గురుదత్ కి, హేమంత్ కుమార్ కి ఒకేసారి వీర పంఖా అయిపోయాను. ఎలాగైనా కలకత్తా వెళ్ళిపోయి వాళ్ళిద్దరినీ చూసేద్దామని నిర్ణయించేసుకున్నాను. కానీ ...నేను ఆ సినిమా చూసేటప్పటికి వాళ్ళిద్దరూ ఈ లోకాన్ని వదిలి ఎప్పుడో వెళ్లిపోయారని తెలిసింది.
http://malakpetrowdy.blogspot.com/2010/09/blog-post_23.html
ReplyDeletehttp://trishnaventa.blogspot.com/2009/06/hemant-kumarsdburman.html
ReplyDelete...:)
తృష్ణ గారు,
ReplyDeleteభరద్వాజ్ గారి బ్లాగ్ లో హేమంత్ కుమార్ పోస్ట్ పై మీ కామెంట్ చూసి మీ బ్లాగ్ వెతికాను నిన్న, అప్పుడు కనపడలేదు మీ పోస్టు.
ఈరోజు చదువుతాను.
@Malakpet Rowdy
ReplyDeleteThanks for sending the link. Nice Post.
హేమంతకుమార్ గారు బీస్ సాల్ బాద్, మరియూ కొహరా అనే సినిమా ల లో మధురమైన గీతాలు పాడారు.అలాంటి గళం చాలా అరుదుగా వినగాలుగుతాము
ReplyDelete