Friday, November 19, 2010

నాకు నచ్చిన హిందీ పాటలు-1

గుల్జార్ రాసిన పాటల్లో నాకిష్టమైన కొన్ని పాటలివి. వీటిని మీరు కనుక్కోగలరా ? జవాబులు రేపటి టపాలో.
1) హృదయం మళ్ళీ తీరికగా గడిపిన రోజులను వెతుకుతోందని  కథానాయకుడు పాడే పాట.
2) బొంబాయి మహానగరంలో తమకంటూ ఒక సొంత గూడు ఉండాలని కలలు కంటూ ఇద్దరు చిరుద్యోగులు పాడే పాట.
3) నేను తన కళ్ళలోని ఆ పరిమళాన్ని చూసాను. చేతితో తాకి దానికి బంధాల నిందలు వెయ్యద్దు.
4) నీపై నాకే కోపం లేదు జీవితమా ! ఆశ్చర్యపోతున్నా.
5) నువ్వు తప్ప ఈ జీవితం పైన నాకెలాంటి ఫిర్యాదులు లేవు. నీవు లేకున్నా బ్రతుకుంది కానీ అది జీవితం కాదు.
6) ఒక చిన్న కథతో, వాన నీళ్ళతో లోయలన్నీ నిండిపోయాయి. ఎందుకో తెలీదు కానీ గుండె నిండిపోయింది, ఎందుకో తెలీదు కానీ కళ్ళు నిండిపోయాయి.
7) నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి. వర్షాకాలపు కొన్ని తడిసిన రోజులు  ఉండిపోయాయి,ఇంకా ఉత్తరంలో దాచి ఉంచిన ఒక రాత్రి ఉండిపోయింది.
8) ఈమధ్య నా అడుగులు నేలపైన పడ్డంలేదు. నేను ఎగరడం ఎప్పుడైనా చూసావా
9) ఆ వీధుల్ని మేము వదలి వచ్చేసాము. ఎక్కడైతే నీ పాదాలు (కమలాలు) పడేవో, ఎక్కడైతే నవ్వు నీ  బుగ్గల పైన సుడి తిరిగేదో ఆ వీధుల్ని వదిలి వచ్చేసాము.

7 comments:

  1. 1. Dil Dhundtahai phir wohi fursat
    2. Do deewane sheher mein
    3. **** ???
    4. Tujh se naaraaz zindagi (Nice one)
    5. Tere bina zindgi se koi (One of my fav)
    6. **** ???
    7. Mera kuch saamaan
    8. Aaj kal paon zameen par
    9. ChhoD aaye hum woh galiyan

    Two other Gulzar songs I like:

    * Tum Pukaarlo tumhara intezaar hai
    * Muafir hun yaaron

    ReplyDelete
  2. Got the remaining two too!!!

    3. Hum ne dekhi hai in aankhon mein
    6. Choti se kahani se barishon ki paani

    ReplyDelete
  3. 1. dil dhoondtha (mausam)
    2.
    3. humne dekhi hai in aankho ki mehekthi kushboo (Khamoshi)
    4.
    5.(Tumse naaraaz nahi zindagi... hairaan hu mein (Masoom)
    6.
    7. mere kuch saaman...(Dnt remember the movie)
    8.
    9. chod aaye hai o galiyaa... (Maachis)
    Pl in4m if i am right
    thnx 4 nice quiz

    ReplyDelete
  4. 1.దిల్ ఢూండ్ తా హై ఫిర్ వహీ, ఫుర్సత్ కే రాత్ దిన్ - మౌసమ్
    2.దో దివానే షెహర్ మే - ఘరోండా
    3.హమ్ నే దేఖీహై ఇన్ ఆంఖోంకీ మహక్ తీ ఖుష్బూ - ఖామోషి
    4.తుఝ్ సే నారాజ్ నహీ - మాసూమ్
    5.తేరేబినా జిందగీ సే కోయీ షిక్వా నహీ - ఆంథీ
    6.ఛోటీసీ కహానీసే, బారిషోంకీ పానీసే సారే వాదే - ఇజాజత్
    7.మేరా కుఛ్ సామాన్ తుమ్హారే పాస్ పడాహై-ఇజాజత్
    8.ఆజ్ కల్ పా జమీన్ పర్ నహీ పడతే మేరే - ఘర్
    9.ఛోడ్ ఆయీ హమ్ వో గలియా - మాచిస్

    ReplyDelete
  5. @Malakpet Rowdy
    @Tejaswi

    కరక్ట్ అండి.

    ReplyDelete
  6. @ramakrishna
    4 పాటని 5 లో రాసారు.మీరు రాసినవి అన్నీ కరక్ట్ అండి.

    ReplyDelete