Thursday, December 30, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోనూ ఉండనీ
మమతలే ప్రతి మనసులో  కొలువుండనీ
మనుగడే ఒక పండుగై కొనసాగనీ

ఓడిపోవాలి స్వార్థం...ఇల మరిచిపోవాలి యుద్ధం
స్వార్థమే లేని మానవుడే ఈ మహిని నిలవాలి కలకాలం 

ఆకలే సమసిపోనీ...అమృతం పొంగిపోనీ
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడనీ ప్రతి నిత్యం 

వేదనే ఇక తొలగనీ...వేడుకే ఇక వెలగనీ 
ఎల్లడా పోరాటమే ఇక తీరనీ 
ఎల్లరూ సుఖ శాంతితో ఇక బ్రతకనీ 

*****************************************
 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*****************************************

లోకా సమస్తా సుఖినో భవంతు
లోకా సమస్తా సుఖినో భవంతు
లోకా సమస్తా సుఖినో భవంతు
ఓం శాంతి శాంతి శాంతిః

5 comments:

  1. కొత్త బంగారు లోకం...మాకు కావాలి సొంతం..
    ఇక్కడ కూడా క్విజ్జేనా...:)
    same to you!

    ReplyDelete
  2. క్విజ్ కాదు తృష్ణ గారు, వచ్చే సంవత్సరం అలా ఉండాలని కోరిక.అందుకే పాటలోని "మరణమే లేని మానవుడే" ని స్వార్థమే లేని మానవుడి గా మార్చా
    అంతే..అంతే...అంతే (ఇది క్విజ్ కానే కాదు :)

    ReplyDelete
  3. మీ బ్లాగ్ గురించి ఈ టపాలో రాసానండి. వీలున్నప్పుడు చూడండి. http://trishnaventa.blogspot.com/2010/12/2-discovered-blogs.html

    ReplyDelete
  4. థాంక్స్ తృష్ణ గారు.నేనీ కామెంట్ చూడకముందే,కూడలిలో మీ పోస్ట్ చూసి చదివేసా :)

    ReplyDelete
  5. ఏమండి మెహెక్ గారూ ఏమయ్యారు? కులాసాయే కదా !! అప్పుడప్పుడు మా మెదడుకి మేత పెడుతూ ఉండండి మరి...:)

    ReplyDelete