వాణీ జయరాం గారి స్వరాల విరిజల్లు
బాలు గారి గొంతులోని పన్నీరు
రాజశ్రీ గారి పదాల హిమబిందువులు
ఏర్చి కూర్చి...
ఇళయ రాజా గారు మనపై కురిపించిన అమృత వర్షం ఈ పాట.
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరుచూపులే
అనుబంధాలు విరిసేను...పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమలందించు సుధలేమిటో
No comments:
Post a Comment