Friday, December 3, 2010

కనుక్కోగలరా -5

ఈ పాట పల్లవి కనుక్కోగలరా :


నాదే సూర్య నేత్రం ఇంక  నీదే చంద్రహాసం
నువ్వే చూడకుంటే నాకు లేదే సుప్రభాతం
రాగం వింత దాహం  తీరకుందీ తీపి మోహం
 వీచే గాలిలోనే దాచుకున్నా నాదు గానం 
లోకాలేడు నాలో ఆడిపాడే నాట్య వేదం


3 comments:

  1. పద్మవల్లిDecember 3, 2010 at 7:48 PM

    పూవై పుట్టి, పూజే చేసి పోనీ రాలి పోనీ
    పూవుగా ప్రాణాలు పోనీ, తావిగా నన్నుండి పోనీ

    ReplyDelete
  2. పువ్వై పుట్టి ... పూజే చేసి...పోనీ.. రాలి పోనీ.
    పువ్వై పుట్టి ... పూజే చేసి...పోనీ.. రాలి పోనీ.
    పువ్వుగా ప్రాణాలుపోనీ... తావి గా నన్నుండి పోనీ.

    పువ్వై పుట్టి ... పూజే చేసి...పోనీ.. రాలి పోనీ.

    -సుధ

    ReplyDelete
  3. కరక్ట్ అండి. మీరీ మూవీ చూసారా? ఎక్కడన్నా డివిడి దొరుకుతుందా?

    ReplyDelete