Sunday, June 3, 2012

Daddy - Hindi Movie


హైస్కూల్ లో ఉన్నప్పుడు  చూసాను ఈ సినిమా. ఇప్పటికీ ఈ పాటలు వింటుంటే అప్పటి సినిమాలు అన్నీ గుర్తు వస్తుంటాయి. ఎంత సింపుల్ గా, ఎంత మంచి సినిమాలు తీసేవారు.

సినిమా విషయానికి వస్తే మహేష్ భట్ డైరక్షన్ , పూజా భట్ మొదటి సినిమా. అనుపమ్ ఖేర్ (గుర్తు ఉన్నారా ??) సెన్సిటివ్ అండ్ సెన్సిబిల్ యాక్షన్. ఈ సినిమా చూసిన తర్వాత పూజా భట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ అనిపించింది, కానీ ఆ అమ్మాయి 3 , 4 మంచి సినిమాలు చేసి ఆ తర్వాత డైరక్షన్ సైడ్ వెళ్లిపోయినట్లుంది.


ఈ సినిమా ఇంతకుముందు   చూడకపోతే ఒకసారి ఈ పాట  చూడండి. తలత్ అజీజ్ పాటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్...   

ఆయినా ముఝ్ సే మేరీ పహ్లీ సీ సూరత్ మాంగే





1 comment:

  1. చాలా రోజులకు బ్లాగ్ తెరిచినందుకు సంతోషం. ఈ సినిమా నాకూ చాలా ఇష్టం. అప్పట్లో కొన్ని మంచ్ సినిమాలు చేసింది పూజా భట్. అజయ్ దేవ్గన్ ఉన్న ఓ సినిమాలో చిన్న దేవగన్ కు తల్లిగా చేసింది. "జఖ్మ్" అనుకుంటా పేరు. బాగా చేసింది అందులో కూడా.

    అనుపమ్ ఖేర్ నాకు బాగా నచ్చింది డేడీ సినిమాతోనే.
    आईना मुझ सॆ मेरी पेहली सी सूरत मांगी తో పాటూ, वफा जॊ तुम्सॆ कभी కూడా చాలా బావుంటుంది.

    ReplyDelete