1. నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో
2. వసంత మధుర సీమల... ప్రశాంత సాంధ్య వేళల
3. కలువ మిటారపు కమ్మని కలలు....కళలు కాంతులు నీ కొరకేలే
4. శృతి చేసినావు ఈ మూగ వీణ...సుధా మాధురి చవి చూపినావు
5. జరిగి.. ఇటు ఒరిగి.. పరవశాన ఇటులే కరిగి
6. మునకే మిగులునని..కన్నందుకు ఫలితమని.. తెలుసుకోరు
7. రెల్లు చేలల్లో రేయి వేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో

కల ఇదనీ...నిజమిదనీ..
ReplyDeleteజీవితమే సఫలమూ..
కలనైనా నీ వలపే..
ఓ బాటసారీ.. నను మరువకోయీ..
సిగలో...అవి విరులో
మేఘమా..నీలినీలి మేఘమా.. కురవకే
మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి..
చివరిది మాత్రం చూస్తూనే తెలిసింది. చిన్నప్పుడు రేడియోలో వినేదాన్ని.
మిగతావన్నీ గూగుల్ పుణ్యమే.
నేను చివరి పాటే కష్టమనుకున్నా.
Delete"మిగతావన్నీ గూగుల్ పుణ్యమే" అయితే నేను ఈసారి గూగుల్ లో దొరకని పాటలు ఇస్తా లెండి :)
కలనైనా నీ వలపే... రాసినానా?
ReplyDeleteరాసారు...రాసారు
Delete1.kalayidani nijamidani .... inthenule .. jaga minthnule
ReplyDeleteThanks for commenting Venkateswarlu garu.
Deletecorrect andi.