1. నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో
దేవదాసు- కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే,ఇంతేనులే
2. వసంత మధుర సీమల... ప్రశాంత సాంధ్య వేళల
అనార్కలి - జీవితమే సఫలము... రాగసుధా భరితము... ప్రేమ కథ మధురము
3. కలువ మిటారపు కమ్మని కలలు....కళలు కాంతులు నీ కొరకేలే
శాంతినివాసం - కలనైనా నీ వలపే... కలవరమందైనా నీ తలపే
4. శృతి చేసినావు ఈ మూగ వీణ...సుధా మాధురి చవి చూపినావు
బాటసారి - ఓ బాటసారి నను మరవకోయి
(వీడియో యూ ట్యూబ్ లో దొరకలేదు)
5. జరిగి.. ఇటు ఒరిగి.. పరవశాన ఇటులే కరిగి
మేఘ సందేశం - సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
(వీడియో యూ ట్యూబ్ లో దొరకలేదు)
6. మునకే మిగులునని..కన్నందుకు ఫలితమని.. తెలుసుకోరు
బహుదూరపు బాటసారి - మేఘమా నీలి మేఘమా
7. రెల్లు చేలల్లో రేయి వేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో
అమరజీవి - మల్లె పూల మారాణికి బంతిపూల పారాణి
No comments:
Post a Comment