ఇందాక యాహూ లో ఏదో ఆర్టికల్ చదువుతూ, దానితో పాటు "15 Perfect Songs for Your Speed Workout Playlist" అనే ఈ ఆర్టికల్ కూడా చూసాను. దీని ప్రకారం మనం వర్కవుట్ చేసేటప్పుడు వినే పాటల్లోని బీట్, మన వాకింగ్ లేదా రన్నింగ్ స్పీడ్ నిలకడగా ఉంచుకోడానికి సహాయం చేస్తుందంట. ఈ లిస్టు చూసిన తర్వాత ఇలాంటి లిస్ట్ నేనొకటి చెయ్యాలంటే ఏ పాటలు ఎంచుకుంటాను అని ఆలోచించా 
కొన్ని పాటలు తట్టాయి. నా బ్లాగ్ చదివిన వారికి ,నా ప్రొఫైల్ చూసిన వారికి, నేను ఇళయ రాజా గారికి అతి పెద్ద పంఖాని అని వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ పాటలన్నీ ఆయన స్వర పరిచినవే. ఇళయ రాజా గారి పాటల్లో కొన్ని పాటలు ఎంచుకోడం ఎంత కష్టం... ఎంత కష్టం
మరి మీరైతే ఏ పాటలు సెలెక్ట్ చేసుకుంటారు?
మొదటగా అన్నిటికన్నా ఫాస్ట్ పాటలు - 3
1.
2.
3.
4.

మిగతా పాటలు రేపు ....
No comments:
Post a Comment