Tuesday, November 30, 2010

కనుక్కోగలరా -3

ఈ పాట పల్లవి కనుక్కోగలరా :

వేసవిదారుల వేసటలోన వెన్నెలతోడై కలిసావు
పూచే మల్లెల తీగకు నేడు పందిరి  నీవై నిలిచావు
ఆశలు రాలే శిశిరంలో ఆమని నీవై వెలిసావు
ఆలు మగల అద్వైతానికి అర్థం నీవై నిలిచావు

6 comments:

  1. ఏదో తెలియని బంధమిది
    ఎదలో ఒదిగే రాగమిదీ...

    ReplyDelete
  2. ఏదో తెలియని బంధమిది...

    ఎదలో ఒదిగే రాగమిది....

    శరణ్య, కమల్ హాసన్....నాయకుడు సినిమా అనుకుంటా...

    -సుధ

    ReplyDelete
  3. 'ఏదో తెలియని బంధమిదీ" - నాయకుడు చిత్రం లోది అనుకుంటాను.

    ReplyDelete
  4. "ఏదో తెలియని బంధమిది...." నాయకుడు సినిమా కదా..:)

    ReplyDelete
  5. ఆత్రేయ గారు
    సుధా గారు
    సూరీ గారు
    తృష్ణ గారు

    అందరూ కరక్ట్ గా కనుక్కున్నారు :)

    ReplyDelete
  6. తావీద్ మహిమ మరి

    ReplyDelete