ఈ పాట హిందీలో ఏ పాటో తెలుసా ?
ఈ పాట హిందీలో ఏ పాటో తెలుసా ?
నిన్నటి పాట మరీ వీజీగా ఉన్నట్టుంది. మరి ఈ పాట హిందీలో ఏ పాటో తెలుసా ? హిందీలో కూడా బాగా పాత పాటే. ఎవరిని చూసి ఎవరు "ఇన్స్పైర్" అయ్యారో గూగులింగ్ చేసే ఓపిక లేదు. ఏదైతేనేమి మనకు ఒక మంచి పాట రెండు భాషల్లో వినే అవకాశం కలిగింది.
Sao baar janam lenge...:-)
ReplyDeleteహనుమంతుడి ముందు కుప్పిగంతులా :) మీరు హిందీ పాటల క్విజ్ కి జవాబు చెప్పడం, అది కరెక్ట్ కాకపోవడమునా.
Deleteఅయినా చెప్పాలి కాబట్టి చెప్తున్నా...కరెక్ట్ తృష్ణ గారు
sau saal janam lenge
ReplyDeleteకరెక్ట్ sri nivas గారు. కాకపోతే "సౌ బార్" (సాల్ కాదు) అని ఉండాలి
DeleteSou Bar Janam Lenge, Rafi's song
ReplyDeletehttp://youtu.be/CTprvBjARLY
Correct Anonymous garu :)
Delete